Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:40 AM

మెట్రో ఉదయం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

మెట్రో ఉదయం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

మెట్రో ఉదయం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
27-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర కీలకం..

-ఏసీపి మధుసూదన్ రెడ్డి

చౌటుప్పల్ స్థానిక ప్రతినిధి కె రవి

ప్రజలను చైతన్యవంతులను చేయడంలో, సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర కీలకమని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెట్రో ఉదయం తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ను పోలీస్ స్టేషన్ పరిధిలో వారి చేతుల మీదుగా అవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యవంతులనుచేస్తూ, ప్రజా సమస్యలను వెలికితీయడంలో మెట్రో ఉదయం దినపత్రిక ముందు వరుసలో ఉంటుందని కొనియాదారు. నేడు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేసే పత్రికల పాత్ర అనిర్వచనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రిక రంగం కీలకపాత్ర పోషిస్తుందని, ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీతనం కల్పించే శక్తివంతమైన, స్వతంత్ర విభాగంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ మన్మధ కుమార్, మెట్రో ఉదయం రిపోర్టర్ కత్తుల రవి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మెట్రో ఉదయం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News