Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:39 AM

లయన్స్ క్లబ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ

27-01-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బొబ్బిళ్ళ మురళి

చౌటుప్పల్ స్థానిక ప్రతినిధి కె రవి

ట్రాఫిక్ భద్రతలో భాగంగా వాహనదారులకు ఉచితంగా లయన్స్ క్లబ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో బొబ్బిళ్ళ మురళి ఆర్థిక సహకారంతో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం చౌటుప్పల్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ మోహన్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా సీఐ విజయ్ మోహన్ మాట్లాడుతూ వాహనదారులు కచ్చితంగా భద్రత ప్రమాణాలు పాటించి రోడ్డుపై ప్రయాణం చేయాలని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపవద్దని తెలియజేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం ప్రాణహాని అని తెలియజేశారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయడంలో ముందున్న లయన్స్ క్లబ్ చౌటుప్పల్ సేవా సభ్యులను అభినందించారు. ఆర్థికంగా సహకరించిన బొబ్బిళ్ళ మురళికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చౌటుప్పల్ సేవ అధ్యక్షులు తిరందాసు జగన్నాథం, ప్రధాన కార్యదర్శి అతార్ పాషా, డిసి నెంబర్స్ గోషిక కరుణాకర్, ఉప్పు ఆంజనేయులు, కాసుల వెంకటేశం, వనం రాజు, సూరోజు సత్యనారాయణ, చింతల ప్రభాకర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ సైదిరెడ్డి, ఏఎస్ఐ కాంట్రగడ్డ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లయన్స్ క్లబ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News