Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:41 AM

బంగారం: ఉదయం దాదాపు 7% పడిపోయిన తర్వాత కొంత కోల్కుంటోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ₹1,43,297 వద్ద ట్రేడ్ అవుతోంది, ఇది గత ధర కంటే ₹6,35

01-02-2026 278 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బంగారం: ఉదయం దాదాపు 7% పడిపోయిన తర్వాత కొంత కోల్కుంటోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ₹1,43,297 వద్ద ట్రేడ్ అవుతోంది, ఇది గత ధర కంటే ₹6,356 తక్కువ.

వెండి: కిలోప్రతి ₹22,000 పతనంతో ₹2,69,299 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఈ రేటు స్వల్పంగా పుంజుకుంటూ ఉంది.

కాపర్: ఈ రోజు మార్కెట్‌లో హిందుస్థాన్ కాపర్ పై ఎక్కువగా ట్రేడింగ్ కనిపిస్తోంది. కాపర్ ధరలలో సుమారు 4% పడిపోగా, ఇప్పుడు కొంచెం పుంజుకుంటున్నది.

Sthanikam

బంగారం: ఉదయం దాదాపు 7% పడిపోయిన తర్వాత కొంత కోల్కుంటోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ₹1,43,297 వద్ద ట్రేడ్ అవుతోంది, ఇది గత ధర కంటే ₹6,35

Article Image

బంగారం: ఉదయం దాదాపు 7% పడిపోయిన తర్వాత కొంత కోల్కుంటోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ₹1,43,297 వద్ద ట్రేడ్ అవుతోంది, ఇది గత ధర కంటే ₹6,356 తక్కువ.

వెండి: కిలోప్రతి ₹22,000 పతనంతో ₹2,69,299 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఈ రేటు స్వల్పంగా పుంజుకుంటూ ఉంది.

కాపర్: ఈ రోజు మార్కెట్‌లో హిందుస్థాన్ కాపర్ పై ఎక్కువగా ట్రేడింగ్ కనిపిస్తోంది. కాపర్ ధరలలో సుమారు 4% పడిపోగా, ఇప్పుడు కొంచెం పుంజుకుంటున్నది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News