Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

రాంచీలో కోహ్లీ మాస్ బ్యాటింగ్.. సౌతాఫ్రికా బౌలర్లకి చుక్కలే! రికార్డుల రారాజు మన కింగ్ కోహ్లీ!

01-12-2025 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిన్న రాంచీలో మన ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్ అస్సలు మామూలుగా లేకుండే! మన 'కింగ్' విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో దిగగానే పూనకం వచ్చినట్టు ఊగిపోయిండు. బాల్ దొరికితే చాలు బౌండరీ దాటించేసిండు.

మొత్తానికి 120 బంతులు ఆడిన కోహ్లీ.. 11 ఫోర్లు, 7 సిక్సర్లతో దంచి కొట్టి 135 రన్స్ చేసిండు. దీంతో తన 52వ వన్డే సెంచరీ పూర్తి చేసుకొని, సచిన్ రికార్డులను కూడా దాటేసిండు. రోహిత్ శర్మ (57 రన్స్) తో కలిసి కోహ్లీ కట్టిన పార్ట్‌నర్‌షిప్ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ కలిసి ప్రత్యర్థి బౌలర్లని ఉతికి ఆరేశారు.

మన కోహ్లీ దెబ్బకి ఇండియా స్కోరు 349 కి చేరింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన సౌతాఫ్రికా వాళ్లు గట్టిగానే కొట్లాడినా, మన బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో చివరికి 17 రన్స్ తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది.

మొత్తానికి నిన్నటి మ్యాచ్ లో కోహ్లీ ఆట చూసి ఫ్యాన్స్ అంతా "జై కోహ్లీ.. జైజై కోహ్లీ" అంటూ చిందులేశారు. రాంచీ గ్రౌండ్ మొత్తం కోహ్లీ నామస్మరణతో దద్దరిల్లిపోయింది!

Sthanikam

రాంచీలో కోహ్లీ మాస్ బ్యాటింగ్.. సౌతాఫ్రికా బౌలర్లకి చుక్కలే! రికార్డుల రారాజు మన కింగ్ కోహ్లీ!

Article Image

నిన్న రాంచీలో మన ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్ అస్సలు మామూలుగా లేకుండే! మన 'కింగ్' విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో దిగగానే పూనకం వచ్చినట్టు ఊగిపోయిండు. బాల్ దొరికితే చాలు బౌండరీ దాటించేసిండు.

మొత్తానికి 120 బంతులు ఆడిన కోహ్లీ.. 11 ఫోర్లు, 7 సిక్సర్లతో దంచి కొట్టి 135 రన్స్ చేసిండు. దీంతో తన 52వ వన్డే సెంచరీ పూర్తి చేసుకొని, సచిన్ రికార్డులను కూడా దాటేసిండు. రోహిత్ శర్మ (57 రన్స్) తో కలిసి కోహ్లీ కట్టిన పార్ట్‌నర్‌షిప్ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ కలిసి ప్రత్యర్థి బౌలర్లని ఉతికి ఆరేశారు.

మన కోహ్లీ దెబ్బకి ఇండియా స్కోరు 349 కి చేరింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన సౌతాఫ్రికా వాళ్లు గట్టిగానే కొట్లాడినా, మన బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో చివరికి 17 రన్స్ తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది.

మొత్తానికి నిన్నటి మ్యాచ్ లో కోహ్లీ ఆట చూసి ఫ్యాన్స్ అంతా "జై కోహ్లీ.. జైజై కోహ్లీ" అంటూ చిందులేశారు. రాంచీ గ్రౌండ్ మొత్తం కోహ్లీ నామస్మరణతో దద్దరిల్లిపోయింది!

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

Avatar
Madhu Kiran
Great Innings by Virat

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News