Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:27 AM

ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన

ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన

ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన
30-12-2025 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : LB Nagar,Dilsuknagar,Vanastalipuram,Hayatnagar
AJAY

స్థానికం ప్రతినిధి ఆటల వార్తలు:

2026 లో భారత్ మరియు శ్రీలంక వేదికగా జరగబోయే T20 ప్రపంచకప్ లో పాల్గోనె జట్టుని ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.

IPLలో భారీ దర పలికిన లివింగ్‌స్టోన్ జట్టులో చోటు పొందలేదు.

జట్టు వివరాలు:

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు :

హ్యారీ బ్రూక్ (సి), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.

Sthanikam

ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన

Article Image

స్థానికం ప్రతినిధి ఆటల వార్తలు:

2026 లో భారత్ మరియు శ్రీలంక వేదికగా జరగబోయే T20 ప్రపంచకప్ లో పాల్గోనె జట్టుని ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.

IPLలో భారీ దర పలికిన లివింగ్‌స్టోన్ జట్టులో చోటు పొందలేదు.

జట్టు వివరాలు:

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు :

హ్యారీ బ్రూక్ (సి), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News