Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

Updated : 03 May 2026 16:53 IST
As Preferred Source 1 min read
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి... పట్టణ సిఐ కె శివశంకర్

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి అలవాటులను అలవర్చుకోవాలని పట్టణ సీఐ కె శివశంకర్ అన్నారు కోదాడ పట్టణ బాలల ఉన్నత పాఠశాలలో జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి ఉచిత వాలిబాల్ శిక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించి యువకులతో క్రీడాకారులతో మాట్లాడారు గ్రౌండ్ ని నమ్ముకున్న వారు ఎప్పుడు చెడిపోరని మంచి అలవాటుకు దగ్గరగా ఉంటారని మీరందరూ ప్రతిరోజు క్రీడ కోసం సాధన చేయటం అభినందనీయమని అన్నారు అదేవిధంగా ప్రతిరోజు క్రీడాకారులకుపౌష్టిక ఆహారాన్ని అందిస్తున్న మాజీ వైస్ ఎంపీపీ సీనియర్ సిపిఐ నాయకులు భద్రం భద్రారెడ్డిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో కోచ్ లు సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు వాకర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news