Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:29 AM

వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన:మున్సిపల్ చైర్మన్

09-05-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పరిధి చందఖాన్‌పల్లి గ్రామానికి చెందిన చప్టా (K) ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ అశోక్ వివాహ వేడుకలు నారాయణఖేడ్ పట్టణంలోని జీవన్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ శుభకార్యానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ నాగేష్ షేట్కార్ నూతన వధూవరులను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండి ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ విలువలు, పరస్పర గౌరవం మరియు ప్రేమతో కూడిన దాంపత్య జీవితం సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, పాండు, నవీన్ రెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందు, స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన:మున్సిపల్ చైర్మన్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పరిధి చందఖాన్‌పల్లి గ్రామానికి చెందిన చప్టా (K) ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ అశోక్ వివాహ వేడుకలు నారాయణఖేడ్ పట్టణంలోని జీవన్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ శుభకార్యానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ నాగేష్ షేట్కార్ నూతన వధూవరులను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండి ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ విలువలు, పరస్పర గౌరవం మరియు ప్రేమతో కూడిన దాంపత్య జీవితం సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, పాండు, నవీన్ రెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందు, స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News