నల్గొండ జిల్లా హాలియా డివిజన్లో పెద్దవూర, అనుముల, తిరుమలగిరి, సాగర్ మండలాల్లో వేసవికాలంలో 1000 ఎకరాల్లో జొన్న పంట సాగు చేస్తుండగా, ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్లో క్వింటాల్ రూ.6 వేల వరకు ధర పలుకుతుంది. చీడపీడల సమస్య లేకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి రావడంతో రైతులు లాభాలు సాధిస్తున్నారు. జొన్నకు మార్కెట్లో మంచి ధరతో పాటు డిమాండ్ ఉండడంతో రైతాంగం సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
PRINT TIME: October 09, 2026 03:06 PM
వేసవిలో లాభాలు కురిపిస్తున్న జొన్న సాగు.

06-04-2026
39 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా హాలియా డివిజన్లో పెద్దవూర, అనుముల, తిరుమలగిరి, సాగర్ మండలాల్లో వేసవికాలంలో 1000 ఎకరాల్లో జొన్న పంట సాగు చేస్తుండగా, ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్లో క్వింటాల్ రూ.6 వేల వరకు ధర పలుకుతుంది. చీడపీడల సమస్య లేకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి రావడంతో రైతులు లాభాలు సాధిస్తున్నారు. జొన్నకు మార్కెట్లో మంచి ధరతో పాటు డిమాండ్ ఉండడంతో రైతాంగం సాగుపై ఆసక్తి చూపుతున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి