Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

వెలుగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి: ఎమ్మెల్యే

Updated : 08 Nov 2026 14:52 IST
As Preferred Source 1 min read
 వెలుగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి: ఎమ్మెల్యే

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.దీపాల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త ఆశలు,ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు.ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ఉండాలని,ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతూ సిరిసంపదలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.పండుగలు మన సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకలని, కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.సమాజంలో ప్రేమ, ఐక్యత, సోదరభావం మరింత పెంపొందాలని ఆకాంక్షిస్తూ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

వెలుగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి: ఎమ్మెల్యే

Article Image

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.దీపాల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త ఆశలు,ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు.ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ఉండాలని,ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతూ సిరిసంపదలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.పండుగలు మన సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకలని, కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.సమాజంలో ప్రేమ, ఐక్యత, సోదరభావం మరింత పెంపొందాలని ఆకాంక్షిస్తూ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి