చిట్యాల: దీపావళి పండుగను పురస్కరించుకుని వెలిమినేడు గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఇంటా సంతోషాలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరూ పండుగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు.
వెలిమినేడు గ్రామ ప్రజలకు కాంగ్రెస్ నేత గోలి నరేష్ దీపావళి శుభాకాంక్షలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి