Sthanikam - Truth Matters
Logo

సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

Updated : 08 Nov 2026 10:04 IST
As Preferred Source 1 min read
సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

చిట్యాల: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన మరింత కాలం సేవలందించాలని గోలి నరేష్ కోరారు.

Sthanikam

సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

Article Image

చిట్యాల: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన మరింత కాలం సేవలందించాలని గోలి నరేష్ కోరారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి