Sthanikam - Truth Matters
Logo

ఏపూర్‌లో ఇందిరమ్మ ఇంటి వద్ద దీపావళి వేడుకలు

Updated : 08 Nov 2026 14:52 IST
As Preferred Source 1 min read
ఏపూర్‌లో ఇందిరమ్మ ఇంటి వద్ద దీపావళి వేడుకలు

ఏపూర్: గ్రామంలో ఇందిరమ్మ ఇంటి వద్ద దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బండ శేఖర్, 10వ వార్డు సభ్యుడు వలిగొండ లక్ష్మయ్య, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొని వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ఏపూర్‌లో ఇందిరమ్మ ఇంటి వద్ద దీపావళి వేడుకలు

Article Image

ఏపూర్: గ్రామంలో ఇందిరమ్మ ఇంటి వద్ద దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బండ శేఖర్, 10వ వార్డు సభ్యుడు వలిగొండ లక్ష్మయ్య, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొని వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి