Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌లో ఘనంగా ఉచిత వైద్య, మహా రక్తదాన శిబిరం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 04:54 PM

వెలిమినేడులో ఘనంగా గాంధీ జయంతి.

వెలిమినేడులో ఘనంగా గాంధీ జయంతి.

వెలిమినేడులో ఘనంగా గాంధీ జయంతి.
02-10-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్‌ బొంతల చంద్రారెడ్డి, ఉపసర్పంచ్‌ అంతటి స్వప్న సత్తయ్యగౌడ్‌ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు.

అనంతరం ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను గుర్తించి ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని నిర్ణయించారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు నోముల రామకుమార్, నోముల చిరంజీవి, జనగాం మంగమ్మ–సత్యనారాయణ, ఆరూరి సునీత–రవి, జిలకర నాగమణి–జంగయ్య, ఏనుగు శ్రీకాంత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి తాటికొండ లింగస్వామి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

వెలిమినేడులో ఘనంగా గాంధీ జయంతి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News