Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మునగాల ప్రజావాణికి 6 దరఖాస్తులు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 28, 2026 09:17 PM

వెలిమినేడు లో సీసీ రోడ్లకు రూ.10 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులు.

28-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల మండలం లోని వెలిమినేడు

గ్రామపంచాయతీ పరిధిలోని 6, 7వ వార్డుల్లో హెటీరో సంస్థ సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ బొంతల చంద్రారెడ్డి, ఉప సర్పంచ్‌ అంతటి స్వప్న సత్తయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని, తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైన వార్డుల్లో వాటర్‌ ఫిల్టర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు కృషి చేస్తామని, పాలకవర్గం సమష్టి కృషితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు అంతటి పారిజాత నరసింహగౌడ్, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ బొంతల అంజిరెడ్డి, వార్డు సభ్యులు నోముల రామకుమార్, నాతి కిరణ్‌కుమార్‌గౌడ్, ఆరూరి సునీత, రవి, మాజీ వార్డు సభ్యుడు మల్లం మహేష్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ ఆరూరి శ్రీనివాస్, మండల నాయకుడు బద్దం మల్లేష్‌గౌడ్, కాలనీవాసులు అంతటి సురేష్‌గౌడ్, గోలి శంకరయ్య, ఆరూరి శంబయ్య, అంతటి స్వామి, అంతటి పరమేష్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెలిమినేడు లో సీసీ రోడ్లకు రూ.10 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులు.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News