Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:22 PM

వరంగల్‌: ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి*

వరంగల్‌: ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి*

వరంగల్‌: ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి*
23-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నర్సంపేటలో మధ్యాహ్నం పెట్రోల్‌ పోసుకుని..

నిప్పంటించుకుని శంకర్‌గౌడ్‌ ఆత్మహత్యాయత్నం

80 శాతం కాలినగాయాలతో MGMలో శంకర్‌గౌడ్‌కు చికిత్స

మెరుగైన చికిత్స నిమిత్తం..

MGM నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా శంకర్‌గౌడ్‌ మృతి

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాడిన డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌

Sthanikam

వరంగల్‌: ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి*

Article Image

నర్సంపేటలో మధ్యాహ్నం పెట్రోల్‌ పోసుకుని..

నిప్పంటించుకుని శంకర్‌గౌడ్‌ ఆత్మహత్యాయత్నం

80 శాతం కాలినగాయాలతో MGMలో శంకర్‌గౌడ్‌కు చికిత్స

మెరుగైన చికిత్స నిమిత్తం..

MGM నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా శంకర్‌గౌడ్‌ మృతి

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాడిన డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News