Sthanikam - Truth Matters
Logo

వారం రోజులైనా లభించని మేకల రాములు ఆచూకీ!

Updated : 13 Nov 2026 13:24 IST
As Preferred Source 1 min read
వారం రోజులైనా లభించని మేకల రాములు ఆచూకీ!

కుటుంబ సభ్యుల ఆందోళన.. కనిపిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి.


చిట్యాల: పట్టణానికి చెందిన మేకల రాములు అనే వ్యక్తి ఇంటి నుంచి వెళ్లి వారం రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియక కుటుంబ సభ్యులు తెలిసిన ప్రాంతాలన్నింటిలో వెతుకుతున్నారు.

ముత్యాలమ్మ గుడి వద్ద ఉన్న ఇంటి నుంచి వెళ్లిన రాములు ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఎవరైనా ఆయనను చూసినా, ఎక్కడైనా ఆచూకీ తెలిసినా వెంటనే 7095710716, 9848544173 నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Sthanikam

వారం రోజులైనా లభించని మేకల రాములు ఆచూకీ!

Article Image

కుటుంబ సభ్యుల ఆందోళన.. కనిపిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి.


చిట్యాల: పట్టణానికి చెందిన మేకల రాములు అనే వ్యక్తి ఇంటి నుంచి వెళ్లి వారం రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియక కుటుంబ సభ్యులు తెలిసిన ప్రాంతాలన్నింటిలో వెతుకుతున్నారు.

ముత్యాలమ్మ గుడి వద్ద ఉన్న ఇంటి నుంచి వెళ్లిన రాములు ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఎవరైనా ఆయనను చూసినా, ఎక్కడైనా ఆచూకీ తెలిసినా వెంటనే 7095710716, 9848544173 నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి