Sthanikam - Truth Matters
Logo

సూర్యాపేటలో భారీగా గంజాయి పట్టివేత

Updated : 13 Nov 2026 13:55 IST
As Preferred Source 1 min read
సూర్యాపేటలో భారీగా గంజాయి పట్టివేత

రూ.25 లక్షల విలువైన 112 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్, మరో ముగ్గురు పరారీ.

సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రూ.25 లక్షల విలువైన 112 కిలోల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ నరసింహా మీడియా సమావేశంలో వెల్లడించారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు ఈ అక్రమ రవాణాకు పాల్పడినట్లు గుర్తించామని, వారిలో ఇద్దరిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుల నుంచి గంజాయితో పాటు ఒక ఇన్నోవా కారు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

Sthanikam

సూర్యాపేటలో భారీగా గంజాయి పట్టివేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి