Sthanikam - Truth Matters
Logo

బైక్‌కు కారు నంబర్‌.. ఇద్దరు అనుమానితులను పట్టుకున్న గ్రామస్తులు!

Updated : 13 Nov 2026 09:14 IST
As Preferred Source 1 min read
బైక్‌కు కారు నంబర్‌.. ఇద్దరు అనుమానితులను పట్టుకున్న గ్రామస్తులు!

పిట్టంపల్లిలో యువకుల అప్రమత్తత.. పోలీసులకు సమాచారం.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో గురువారం ఉదయం నుంచి ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను గ్రామస్తులు, యువకులు వెంబడించి పట్టుకున్నారు.

వారు ప్రయాణిస్తున్న బైక్‌కు కారు నంబర్‌ ప్లేట్‌ అమర్చినట్లు గుర్తించిన యువకులు వారిని వెంబడించారు. గ్రామస్తులు పట్టుకుని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం మరింత బలపడింది. దీంతో వారు దొంగలై ఉంటారనే అనుమానంతో గ్రామస్తులు వెంటనే చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు.

Sthanikam

బైక్‌కు కారు నంబర్‌.. ఇద్దరు అనుమానితులను పట్టుకున్న గ్రామస్తులు!

Article Image

పిట్టంపల్లిలో యువకుల అప్రమత్తత.. పోలీసులకు సమాచారం.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో గురువారం ఉదయం నుంచి ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను గ్రామస్తులు, యువకులు వెంబడించి పట్టుకున్నారు.

వారు ప్రయాణిస్తున్న బైక్‌కు కారు నంబర్‌ ప్లేట్‌ అమర్చినట్లు గుర్తించిన యువకులు వారిని వెంబడించారు. గ్రామస్తులు పట్టుకుని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం మరింత బలపడింది. దీంతో వారు దొంగలై ఉంటారనే అనుమానంతో గ్రామస్తులు వెంటనే చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి