Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సేవలు ప్రశంసనీయం.. పదవీ విరమణ సిబ్బందికి ఎస్పీ వీడ్కోలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 30, 2026 11:27 PM

వనస్థలిపురంలో సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌

వనస్థలిపురంలో సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌

వనస్థలిపురంలో సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌
30-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వనస్థలిపురం: నగరంలోని వనస్థలిపురంలో సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ నూతన ప్రాంగణం గురువారం ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 1న ఉదయం 9.54 గంటలకు గ్రాండ్‌ ఓపెనింగ్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమానికి ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, తెలంగాణ స్టేట్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌రెడ్డి రామ్‌రెడ్డి, ఎల్‌బీనగర్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి సామ రంగారెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ప్రజలకు షాపింగ్‌ సౌకర్యాలను మరింత చేరువ చేసేందుకు మాల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

Sthanikam

వనస్థలిపురంలో సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌

Article Image

వనస్థలిపురం: నగరంలోని వనస్థలిపురంలో సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ నూతన ప్రాంగణం గురువారం ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 1న ఉదయం 9.54 గంటలకు గ్రాండ్‌ ఓపెనింగ్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమానికి ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, తెలంగాణ స్టేట్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌రెడ్డి రామ్‌రెడ్డి, ఎల్‌బీనగర్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి సామ రంగారెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ప్రజలకు షాపింగ్‌ సౌకర్యాలను మరింత చేరువ చేసేందుకు మాల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News