Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:36 AM

ఉత్తటూర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఉత్తటూర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఉత్తటూర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఉత్తటూర్ గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు మేడి రాజు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ భారతదేశానికి ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందించిన మహోన్నత నాయకుడని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అంబేద్కర్ చూపిన సమానత్వం, న్యాయం, విద్యా ప్రాధాన్యత వంటి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు మరియు ఇతరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉత్తటూర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఉత్తటూర్ గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు మేడి రాజు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ భారతదేశానికి ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందించిన మహోన్నత నాయకుడని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అంబేద్కర్ చూపిన సమానత్వం, న్యాయం, విద్యా ప్రాధాన్యత వంటి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు మరియు ఇతరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News