Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

ఉద్యమకారుల ఫోరంలో రెబ్బాస్ రాములుకు కీలక బాధ్యతలు!

Updated : 11 Nov 2026 14:44 IST
As Preferred Source 1 min read
ఉద్యమకారుల ఫోరంలో రెబ్బాస్ రాములుకు కీలక బాధ్యతలు!

ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడిగా కామ్రేడ్ రెబ్బాస్ రాములు నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రెబ్బాస్ రాములు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ ఎస్.కె. చాంద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఫోరం ఆశయాలకు అనుగుణంగా ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల అధ్యక్షుడు నోముల శంకర్, ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎం.డి. ఇమామ్ సాబ్, ఉద్యమ నాయకులు డాక్టర్ కొండ మల్లేశం గౌడ్,గొలుసుల ప్రసాద్, ఆవుల నరేందర్, మధ్యగల నరసింహ, కైరంకొండ సంతోష్, వంగాల యాదయ్య, గడ్డం యాదగిరి, ఏలూరు రవి, డాక్టర్ నకిరేకంటి అశోక్, స్కైలాబ్ తదితరులు పాల్గొని రెబ్బాస్ రాములుకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ఉద్యమకారుల ఫోరంలో రెబ్బాస్ రాములుకు కీలక బాధ్యతలు!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి