Sthanikam - Truth Matters
Logo

దేవాలయ నిర్మాణానికి దాతల భారీ విరాళాలు!

Updated : 11 Nov 2026 16:58 IST
As Preferred Source 1 min read
దేవాలయ నిర్మాణానికి దాతల భారీ విరాళాలు!

ద్వజస్తంభాల ఏర్పాటుకు ముందుకొచ్చిన దాతలు.. అభినందించిన ఆలయ నిర్వాహకులు

కూచిపూడి గ్రామంలో నూతన దేవాలయాల నిర్మాణం భక్తుల సహకారంతో వేగంగా కొనసాగుతోంది. గ్రామంలోని అంతరగంగా వాగు సమీపంలో శెట్టి వారి వంశస్థుల దైవభూమిలో నిర్మిస్తున్న ఐదు ఆలయాలు ప్రతిష్ఠా మహోత్సవాలకు ముస్తాబవుతున్నాయి. శ్రీ సీతారామాంజనేయ స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి, షిర్డీ సాయిబాబా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ద్వజస్తంభాల ఏర్పాటుకు దాతల చేయూత

ఆలయాల నిర్మాణంలో భాగంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ద్వజస్తంభ ఏర్పాటుకు పసుపులేటి లక్ష్మీనారాయణ (రామారావు కుమారుడు), శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ ద్వజస్తంభ ఏర్పాటుకు మందలపు శేషయ్య (నారయ్య కుమారుడు) దాతలుగా ముందుకొచ్చారు. దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం పట్ల ఆలయ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

దేవాలయ నిర్మాణానికి దాతల భారీ విరాళాలు!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి