Sthanikam - Truth Matters
Logo

రామానుజన్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌-2026లో ఓక్‌ట్రీ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

Updated : 29 Oct 2026 17:01 IST
As Preferred Source 1 min read
రామానుజన్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌-2026లో ఓక్‌ట్రీ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

నల్లగొండలోని ఓక్‌ట్రీ స్కూల్ విద్యార్థులు రామానుజన్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌-2026లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. జాతీయ స్థాయిలో సెప్టెంబర్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు రెండో స్థాయి (లెవల్‌-2) పరీక్షకు అర్హత సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్‌పర్సన్‌ తుమ్మలపల్లి హనుమంతరెడ్డి, డైరెక్టర్లు గడ్డం మంగారెడ్డి, యదుళ్ల సునీల్‌రెడ్డి విజేతలైన విద్యార్థులను మెమెంటోలతో సత్కరించి అభినందించారు. విద్యార్థుల విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

రామానుజన్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌-2026లో ఓక్‌ట్రీ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

Article Image

నల్లగొండలోని ఓక్‌ట్రీ స్కూల్ విద్యార్థులు రామానుజన్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌-2026లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. జాతీయ స్థాయిలో సెప్టెంబర్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు రెండో స్థాయి (లెవల్‌-2) పరీక్షకు అర్హత సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్‌పర్సన్‌ తుమ్మలపల్లి హనుమంతరెడ్డి, డైరెక్టర్లు గడ్డం మంగారెడ్డి, యదుళ్ల సునీల్‌రెడ్డి విజేతలైన విద్యార్థులను మెమెంటోలతో సత్కరించి అభినందించారు. విద్యార్థుల విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news