Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ప్రైవేట్ ఉపాధ్యాయులు పట్టభద్రుల ఓటరు నమోదు చేసుకోవాలి. బి. స్మాట్ జిల్లా అధ్యక్షుడు కొండూరి మల్లేష్ గౌడ్.

Updated : 29 Oct 2026 12:45 IST
As Preferred Source 1 min read
ప్రైవేట్ ఉపాధ్యాయులు పట్టభద్రుల ఓటరు నమోదు చేసుకోవాలి.   బి. స్మాట్ జిల్లా అధ్యక్షుడు కొండూరి మల్లేష్ గౌడ్.

వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి అర్హులైన పట్టభద్రులు ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, మహర్షి హైస్కూల్ కరెస్పాండెంట్ కొండూరి మల్లేష్ గౌడ్ కోరారు.

ప్రైవేట్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు అందించాలని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించే ప్రతినిధుల ఎంపికలో ఓటు హక్కు కీలకమని పేర్కొన్నారు.

అర్హులైన ప్రైవేట్ ఉపాధ్యాయులు, పట్టభద్రులైన సిబ్బంది ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోపు ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవాలని మల్లేష్ గౌడ్ సూచించారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి