Sthanikam - Truth Matters
Logo

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌.. వ్యక్తి మృతి

Updated : 29 Oct 2026 09:18 IST
As Preferred Source 1 min read
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌.. వ్యక్తి మృతి


శాలిగౌరారం మండలం మాధవరం కలాన్‌ శివారులో రోడ్డు ప్రమాదం

నల్గొండ జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని శాలిగౌరారం మండలం మాధవరం కలాన్‌ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్‌ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఈ ప్రమాదంలో ఇటుకులపాడు గ్రామానికి చెందిన అంబటి అంజయ్య మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు మృతదేహాన్ని నకిరేకల్‌ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.ఈ ఘటనతో మృతుడి స్వగ్రామంలో విషాదం నెలకొంది.

Sthanikam

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌.. వ్యక్తి మృతి

Article Image


శాలిగౌరారం మండలం మాధవరం కలాన్‌ శివారులో రోడ్డు ప్రమాదం

నల్గొండ జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని శాలిగౌరారం మండలం మాధవరం కలాన్‌ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్‌ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఈ ప్రమాదంలో ఇటుకులపాడు గ్రామానికి చెందిన అంబటి అంజయ్య మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు మృతదేహాన్ని నకిరేకల్‌ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.ఈ ఘటనతో మృతుడి స్వగ్రామంలో విషాదం నెలకొంది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి