Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

నూతన సీఐ సతీష్ రెడ్డికి సీపీఐ నాయకుల శుభాకాంక్షలు

Updated : 28 Oct 2026 18:14 IST
As Preferred Source 1 min read
నూతన సీఐ సతీష్ రెడ్డికి సీపీఐ నాయకుల శుభాకాంక్షలు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్‌స్పెక్టర్‌ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన దేవిరెడ్డి సతీష్ రెడ్డిని బుధవారం సీపీఐ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐని నాయకులు శాలువాతో సత్కరించారు.​అనంతరం మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలు, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు అందించాల్సిన మెరుగైన సేవలకు సంబంధించిన పలు అంశాలపై సీఐతో చర్చించారు. పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు తమ వంతు పూర్తిన స్థాయి సహకారం అందిస్తామని సీపీఐ నాయకులు పేర్కొన్నారు.​ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి, మున్సిపల్ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, నాయకులు ఉడుత రామలింగం, బద్దుల సుధాకర్, టంగుటూరి రాములు, రొండి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన సీఐ సతీష్ రెడ్డికి సీపీఐ నాయకుల శుభాకాంక్షలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news