Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి. విద్యావేత్త డా. బొజ్జ సూర్యనారాయణ రెడ్డి

Updated : 28 Oct 2026 16:59 IST
As Preferred Source 1 min read
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి.  విద్యావేత్త డా. బొజ్జ సూర్యనారాయణ రెడ్డి

భువనగిరి, అక్టోబర్ 28:

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, విద్యావేత్త డా. బొజ్జ సూర్యనారాయణ రెడ్డి కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఓటరు జాబితా రూపొందిస్తున్నందున గతంలో నమోదైన వారు సైతం ఫారం–18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2026 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తైన వారు అర్హులని పేర్కొన్నారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Sthanikam

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి. విద్యావేత్త డా. బొజ్జ సూర్యనారాయణ రెడ్డి

Article Image

భువనగిరి, అక్టోబర్ 28:

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, విద్యావేత్త డా. బొజ్జ సూర్యనారాయణ రెడ్డి కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఓటరు జాబితా రూపొందిస్తున్నందున గతంలో నమోదైన వారు సైతం ఫారం–18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2026 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తైన వారు అర్హులని పేర్కొన్నారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news