Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:52 AM

తుంబూరు దయాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

10-02-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం శిబిర కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షల వెల్లువెత్తింది.ఈ సందర్భంగా ఖమ్మం శిబిర కార్యాలయంలో ఆయనను కలసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జూకూరి జొన్నలగడ్డ, జొన్నలగడ్డ రవికుమార్, కూసుమంచి మండల మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చాట్ల పరుశురాం కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

పార్టీ బలోపేతానికి దయాకర్ రెడ్డి చేస్తున్న సేవలను నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు. ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Sthanikam

తుంబూరు దయాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

Article Image

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం శిబిర కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షల వెల్లువెత్తింది.ఈ సందర్భంగా ఖమ్మం శిబిర కార్యాలయంలో ఆయనను కలసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జూకూరి జొన్నలగడ్డ, జొన్నలగడ్డ రవికుమార్, కూసుమంచి మండల మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చాట్ల పరుశురాం కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

పార్టీ బలోపేతానికి దయాకర్ రెడ్డి చేస్తున్న సేవలను నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు. ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News