Sthanikam - Truth Matters
Logo

డీలిమిటేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

Updated : 27 Nov 2026 17:49 IST
As Preferred Source 1 min read
డీలిమిటేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ, నవంబర్ 27: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ నెల 30న కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ఈ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Sthanikam

డీలిమిటేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

Article Image

న్యూఢిల్లీ, నవంబర్ 27: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ నెల 30న కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ఈ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి