భువనగిరి పట్టణం లోని జూనియర్ కళాశాల, పక్కన నిర్వహిస్తున్న
ఎస్.అర్.ఫ్లెక్సీ పై చర్యలు తీసుకోవాలని,10వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్,బింగి నరేష్ మున్సిపాలిటీ కమిషనర్ చంద్ర ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సెల్లార్ పార్కింగ్ లేకుండా, కమర్శియల్, బిల్డింగ్ లొ హాస్టల్ ఏ విధంగా నడిపిస్తారని అన్నారు.చెత్త మొత్తం బయట వేసి అనఫిషియల్ గా,మున్సిపాలిటీ బండ్లతో చెత్త ఎత్తిస్తుండు..లేడీస్ హాస్టల్ కి సెక్యూరిటీ లేదు..
ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని
కమర్శియల్ టాక్స్ కడుతుందా లేదా పర్మిషన్ ఉందాలేదా.అని అన్నారు.వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.. కౌన్సిలర్ వెంట వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి