Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

తాజ్ పూర్ గ్రామంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్బంగా గ్రామ సభ నిర్వహించిన సర్పంచ్: ర్యాకల సంతోష శ్రీనివాస్

Updated : 27 Nov 2026 15:22 IST
As Preferred Source 1 min read
తాజ్ పూర్ గ్రామంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్బంగా గ్రామ సభ నిర్వహించిన సర్పంచ్: ర్యాకల సంతోష శ్రీనివాస్

తాజ్ పూర్ గ్రామంలో నవంబర్ 19 ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్బంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న స్వచ్చ్ శౌచాలాయ్ - మామయ్ భవిష్య్ ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ అధ్యక్షతన ప్రత్యేక గ్రామ సభ నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రతి ఇంటింటికి మరుగుదొడ్డి వాడకం ఎంతో అవసరమని బహిరంగ మలవిసర్జన మానేయాలని తద్వారా రోగాల బారిన పడకుండ బయటపడాలని సూచించారు..మరుగుదొడ్డి వాడిన ప్రతిసారి సక్రమంగా నీటిని వాడి పరిశుభ్రంగా ఉంచుకోవాలని వాడిన తరువాత చేతులను సబ్బుతో కడుకోవాలని తద్వారా మీ కుటుంబం ఆరోగ్యంగా వ్యాధులకు దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నారు..అదేవిదంగా బాల్య వివాహాలు అరికట్టడం మనందరి బాధ్యత అని 18సంసారాలు నిండని అడపిళ్లకు, 21సంవత్సరాలు నిండని అబ్బాయికి పెళ్లిచేయడం చట్టరీత్యా నేరం అన్నారు..బాల్య వివాహాలు నిర్ములించడానికి ప్రతి ఒక్కరు క్షేత్ర స్థాయిలో అవగాహన పొందాలని సూచించారు...మన తాజ్ పూర్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తయారు చేసి ఆదర్శవంతంగా నిలపడానికి గ్రామప్రజలు సహకరించాలని కోరారు.. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలని భూగర్భ జలాలు పెరగడం తో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు... ప్రతి ఒక్కరూ 6 మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని మెరుగైన మరుగుదొడ్లు - సురక్షిత పారిశుధ్యం - గ్రామానికి సోపానం అని పేర్కొన్నారు ...ఈ ప్రత్యేక గ్రామ సభ లో సామాజిక వేత్త డాక్టర్ , ర్యాకల శ్రీనివాస్ , పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు, సమభావన సంఘాల మహిళలు, గ్రామపెద్దలు, యువత, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి