నాగార్జున డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని జంపల్లి గ్రామంలోని నాగార్జున డైరీ రైతు బళ్లారి బాల నరసింహ కుమార్తె వివాహానికి నాగార్జున డెయిరీ తరుపున10,116 రూపాయలు అందజేసినట్లు డైరీ మేనేజర్ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగార్జున డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు నాగార్జున డెయిరీ కళ్యాణ లక్ష్మీ అందజేశామన్నారు.ఈ కార్యక్రమంలో జంపల్లి సెంటర్ ఏజెంట్ తోటకూర వంశి,డైరీ డేటా ఎంట్రీ ఆపరేటర్ కరుణాకర్,సూపర్ వైజర్స్ సాయి కుమార్,యాకస్వామి,లజంపల్లి పాలకేంద్రం రైతులు పాల్గొన్నారు.
జర్నలిస్టు -జి.శ్రీనివాస్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి