Sthanikam - Truth Matters
Logo

వారం రోజులుగా వెలగని వీధి దీపాలు.. చీకట్లో 10వ వార్డు ప్రజలు!

Updated : 27 Nov 2026 09:52 IST
As Preferred Source 1 min read
వారం రోజులుగా వెలగని వీధి దీపాలు.. చీకట్లో 10వ వార్డు ప్రజలు!

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో గత వారం రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రివేళల్లో వీధులన్నీ చీకటిమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.

*అధికారులు స్పందించేది .ఎప్పుడో..? ప్రజలకు చీకటి కష్టాలు తప్పేదెప్పుడో..?

Sthanikam

వారం రోజులుగా వెలగని వీధి దీపాలు.. చీకట్లో 10వ వార్డు ప్రజలు!

Article Image

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో గత వారం రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రివేళల్లో వీధులన్నీ చీకటిమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.

*అధికారులు స్పందించేది .ఎప్పుడో..? ప్రజలకు చీకటి కష్టాలు తప్పేదెప్పుడో..?

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి