తిరుమలగిరి మండల కేంద్రం లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మందుల సామేల్ 9మండల పార్టీ అధ్యక్షులు మరియు ఆత్మ కమిటీ సభ్యులు పానుగంటి నరసింహారెడ్డి, మరియు PACS మాజీ చైర్మన్ ఇందుర్తి వెంకటరెడ్డి తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.సర్ ప్రోగ్రాం మీద, ఇందిరమ్మ ఇళ్ల గురించి, వానకాలం రాబోయే ఐకెపి సెంటర్ల గురించి, వ్యవసాయ రంగం మీద, ఏలినో ప్రభావం వల్ల నీటి కొరత ఏర్పడం వల్ల యాసంగి ఆరు తడి పంటలు వేసుకోవాలని రైతులకు తెలియజేశారు.
తదుపరి జరగబోయే నల్గొండ,ఖమ్మం,వరంగల్,
పట్టభద్రుల ఎన్నికల్లో అర్హులైన ఓటర్ నమోదు ప్రక్రియ గురించి 9 మండల పార్టీ అధ్యక్షుల తో సుదీర్ఘంగా చర్చించి తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముందుండి పనిచేయాలని సూచించారు,

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి