Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంతలతో అదుపుతప్పిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 28, 2026 08:04 PM

తహసీల్దార్‌కు దివ్యాంగుల హక్కుల చట్టం పుస్తకం.

28-09-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట సెప్టెంబర్‌ 28 స్థానికం ప్రతినిధి :

దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు అధికారులు సహకరించాలని విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం తెలంగాణ రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.అశోక్‌ ఆధ్వర్యంలో ప్రతినిధులు రామన్నపేట తహసీల్దార్‌ను కలిసి దివ్యాంగుల సమస్యలను వివరించారు. అనంతరం దివ్యాంగుల హక్కుల చట్టం–2016 పుస్తకాన్ని అందజేశారు.దివ్యాంగులకు విద్య, ఉపాధి, రిజర్వేషన్లు, సామాజిక భద్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివక్షకు వ్యతిరేకంగా రక్షణ తదితర హక్కులు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగులకు చట్టంపై అవగాహన కల్పించేందుకు మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మారవేణి చంద్రశేఖర్‌ యాదవ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గొరికే రేణుక, సహాయ కార్యదర్శి గుండ్లపల్లి నాగేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తహసీల్దార్‌కు దివ్యాంగుల హక్కుల చట్టం పుస్తకం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News