Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:37 AM

తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా రేకల బిక్షమయ్య

03-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నల్గొండ పట్టణానికి చెందిన రేకల బిక్షమయ్యను నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాస్, జిల్లా నాయకులు వల్కి వెంకటేశం, జేఏసీ నాయకులు రాంబాబు యాదవ్, గంజి రాజేందర్, లెక్చరర్లు డి. మహేందర్, సుధాకర్ తదితర సీనియర్ ఉద్యమకారుల చేతుల మీదుగా నియామక పత్రాన్ని బిక్షమయ్య స్వీకరించారు.

ఈ సందర్భంగా రేకల బిక్షమయ్య మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు యుటిఎఫ్ తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లా యుటిఎఫ్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా రేకల బిక్షమయ్య

Article Image

తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నల్గొండ పట్టణానికి చెందిన రేకల బిక్షమయ్యను నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాస్, జిల్లా నాయకులు వల్కి వెంకటేశం, జేఏసీ నాయకులు రాంబాబు యాదవ్, గంజి రాజేందర్, లెక్చరర్లు డి. మహేందర్, సుధాకర్ తదితర సీనియర్ ఉద్యమకారుల చేతుల మీదుగా నియామక పత్రాన్ని బిక్షమయ్య స్వీకరించారు.

ఈ సందర్భంగా రేకల బిక్షమయ్య మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు యుటిఎఫ్ తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లా యుటిఎఫ్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News