Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గానికి బాపు మల్ శెట్టి ఘన సన్మానం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 29, 2026 10:21 PM

టీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గానికి బాపు మల్ శెట్టి ఘన సన్మానం

29-09-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నారాయణఖేడ్ డివిజన్ నూతన కార్యవర్గ సభ్యులను టీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి బాపు మల్ శెట్టి మంగళవారం తన స్వగృహంలో శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. నూతన కార్యవర్గం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతో పాటు వారి సంక్షేమం కోసం ఐక్యంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మునిగాల మానిక్ ప్రభు, డివిజన్ అధ్యక్షుడు పుట్టి సంజీవులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతాప్, ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. ఖైసర్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, సిద్ధారాం, కోశాధికారి ఇబ్రహీం, సహాయ కార్యదర్శులు డైనియల్, నాగ్ శెట్టి, మోహన్ రాథోడ్, ఈసీ సభ్యులు ప్రశాంత్, చోటు, పార్టీ నాయకులు మాణిక్యం ముదిరాజ్, సంగమేష్ చారి, శివరాజ్, సంగమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

టీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గానికి బాపు మల్ శెట్టి ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News