Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:18 AM

ట్రాక్టర్ దొంగతనం… సమాచారం ఇవ్వండి : సీఐ కౌటాల

ట్రాక్టర్ దొంగతనం… సమాచారం ఇవ్వండి : సీఐ కౌటాల

ట్రాక్టర్ దొంగతనం… సమాచారం ఇవ్వండి : సీఐ కౌటాల
06-03-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కౌటాల : ప్రాంతంలో ఒక ట్రాక్టర్ దొంగతనానికి గురైనట్లు కౌటాల సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.

మహీంద్రా ట్రాక్టర్ నంబర్ TS 20T 9565 మరియు దానికి సంబంధించిన ట్రైలర్ నంబర్ TS 20T 9902 దొంగతనానికి గురైనట్లు ఆయన వెల్లడించారు.

ఈ ట్రాక్టర్ లేదా ట్రైలర్ గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే 8712670504, 8712670512, 8712670542 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.

సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, ఉపయోగకరమైన సమాచారం అందించిన వారికి బహుమతి కూడా ఇవ్వబడుతుందని తెలిపారు.

Sthanikam

ట్రాక్టర్ దొంగతనం… సమాచారం ఇవ్వండి : సీఐ కౌటాల

Article Image

కౌటాల : ప్రాంతంలో ఒక ట్రాక్టర్ దొంగతనానికి గురైనట్లు కౌటాల సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.

మహీంద్రా ట్రాక్టర్ నంబర్ TS 20T 9565 మరియు దానికి సంబంధించిన ట్రైలర్ నంబర్ TS 20T 9902 దొంగతనానికి గురైనట్లు ఆయన వెల్లడించారు.

ఈ ట్రాక్టర్ లేదా ట్రైలర్ గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే 8712670504, 8712670512, 8712670542 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.

సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, ఉపయోగకరమైన సమాచారం అందించిన వారికి బహుమతి కూడా ఇవ్వబడుతుందని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News