Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:24 PM

సోమందేపల్లిలో నూతన ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌కు ఘన సన్మానం

సోమందేపల్లిలో నూతన ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌కు ఘన సన్మానం

సోమందేపల్లిలో నూతన ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌కు ఘన సన్మానం
26-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ యాదవ్‌ను యాంటీ కరప్షన్ ఫోరం సభ్యులు ఘనంగా సన్మానించారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ ఫోరం అధ్యక్షులు నరసింహామూర్తి ఆధ్వర్యంలో సభ్యులు ఎస్‌ఐను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పలు సామాజిక అంశాలపై చర్చించారు. అనంతరం శాలువా కప్పి, పూల బొకే అందజేసి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో హిందూపురం తాలూకా యాంటీ కరప్షన్ ఫోరం అధ్యక్షులు నాగభూషణ్ రెడ్డి, పెనుకొండ తాలూకా ఉపాధ్యక్షులు కలర్ శ్రీనివాసులు, సభ్యులు మల్లాపల్లి కొత్తపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సోమందేపల్లిలో నూతన ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌కు ఘన సన్మానం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ యాదవ్‌ను యాంటీ కరప్షన్ ఫోరం సభ్యులు ఘనంగా సన్మానించారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ ఫోరం అధ్యక్షులు నరసింహామూర్తి ఆధ్వర్యంలో సభ్యులు ఎస్‌ఐను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పలు సామాజిక అంశాలపై చర్చించారు. అనంతరం శాలువా కప్పి, పూల బొకే అందజేసి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో హిందూపురం తాలూకా యాంటీ కరప్షన్ ఫోరం అధ్యక్షులు నాగభూషణ్ రెడ్డి, పెనుకొండ తాలూకా ఉపాధ్యక్షులు కలర్ శ్రీనివాసులు, సభ్యులు మల్లాపల్లి కొత్తపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News