Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:03 AM

సంగారెడ్డి నూతన కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ బాధ్యతల స్వీకరణ

సంగారెడ్డి నూతన కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ బాధ్యతల స్వీకరణ

సంగారెడ్డి నూతన కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ బాధ్యతల స్వీకరణ
26-04-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రతీక్ జైన్, ఐఏఎస్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా పారదర్శకంగా సేవలు అందిస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పని చేస్తారని పేర్కొన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాధురి, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది నూతన కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధి ఆయన నాయకత్వంలో మరింత వేగంగా ముందుకు సాగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

సంగారెడ్డి నూతన కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ బాధ్యతల స్వీకరణ

Article Image

సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రతీక్ జైన్, ఐఏఎస్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా పారదర్శకంగా సేవలు అందిస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పని చేస్తారని పేర్కొన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాధురి, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది నూతన కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధి ఆయన నాయకత్వంలో మరింత వేగంగా ముందుకు సాగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News