Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:07 AM

సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య బదిలీ.. కొత్త కలెక్టర్‌గా ప్రతిక్ జైన్ నియామకం

26-04-2026 184 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రావీణ్యను ప్రభుత్వం బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించింది. సంగారెడ్డి జిల్లాలో సుమారు ఏడాదిన్నర పాటు కలెక్టర్‌గా సేవలందించిన ప్రావీణ్య వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించారు. ఇక నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ప్రతిక్ జైన్‌ను సంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ బదిలీతో సంగారెడ్డి జిల్లా పరిపాలనలో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Sthanikam

సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య బదిలీ.. కొత్త కలెక్టర్‌గా ప్రతిక్ జైన్ నియామకం

Article Image

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రావీణ్యను ప్రభుత్వం బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించింది. సంగారెడ్డి జిల్లాలో సుమారు ఏడాదిన్నర పాటు కలెక్టర్‌గా సేవలందించిన ప్రావీణ్య వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించారు. ఇక నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ప్రతిక్ జైన్‌ను సంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ బదిలీతో సంగారెడ్డి జిల్లా పరిపాలనలో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News