Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

సిపిఐ ఎం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం

14-04-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా; భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా భువనగిరి సిపిఐ ఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారికి ఫోటోకు జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ దయ్యాల నరసింహ పూలమాలయడం జరిగింది జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వారు పట్టణ నాయకులు గంధ మల్ల మాతయ్య కొత్త లక్ష్మయ్య మండల నాయకులు కొండ అశోక్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎండి సలీమ్ తదితరులు పాల్గొన్నారు.

జై భీమ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ :

భువనగిరి పట్టణoలోని స్థానిక హైదరాబాద్ చౌరస్తా వద్ద జై భీమ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాయపాక పరమేష్ ప్రమోద్ కుమార్ బర్రె జహంగీర్ బండారి రవి వర్ధన్ పడిగేలా ప్రదీప్ బట్టు రాంచందరయ్య దేవరకొండ నర్సింహా చారి,వెంకటేష్,సంతోష్,కిషన్,రమేష్,నాగారం అంజయ్య,బర్రె సుదర్శన్ రమేష్ కిషన్ తదితరులు పాల్గున్నారు.

Sthanikam

సిపిఐ ఎం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా; భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా భువనగిరి సిపిఐ ఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారికి ఫోటోకు జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ దయ్యాల నరసింహ పూలమాలయడం జరిగింది జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వారు పట్టణ నాయకులు గంధ మల్ల మాతయ్య కొత్త లక్ష్మయ్య మండల నాయకులు కొండ అశోక్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎండి సలీమ్ తదితరులు పాల్గొన్నారు.

జై భీమ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ :

భువనగిరి పట్టణoలోని స్థానిక హైదరాబాద్ చౌరస్తా వద్ద జై భీమ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాయపాక పరమేష్ ప్రమోద్ కుమార్ బర్రె జహంగీర్ బండారి రవి వర్ధన్ పడిగేలా ప్రదీప్ బట్టు రాంచందరయ్య దేవరకొండ నర్సింహా చారి,వెంకటేష్,సంతోష్,కిషన్,రమేష్,నాగారం అంజయ్య,బర్రె సుదర్శన్ రమేష్ కిషన్ తదితరులు పాల్గున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News