Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

సిలువేరు బండయ్యకు బీసీ నాయకుల ఘన నివాళి

Updated : 14 Nov 2026 20:18 IST
As Preferred Source 1 min read
సిలువేరు బండయ్యకు బీసీ నాయకుల ఘన నివాళి

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి, ప్రతిభ జూనియర్ కళాశాల ప్రధానోపాధ్యాయులు సిలువేరు శ్రీనివాస్ తండ్రి కీర్తిశేషులు సిలువేరు బండయ్య దశదినకర్మ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు బీసీ సంఘాల నాయకులు హాజరై బండయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​అనంతరం శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బండయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు బొంగు జంగయ్య, బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఐటీ కన్వీనర్ సూర్యతేజ,కౌన్సిలర్ హన్నుబాయ్, తెలంగాణ ఉద్యమకారులు నకిరేకంటి సతీష్, ఒడుపు వెంకటేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సిలువేరు బండయ్యకు బీసీ నాయకుల ఘన నివాళి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి