Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక మంగళహారతి పూజలు

Updated : 10 Jan 2026 07:33 IST
As Preferred Source 1 min read
శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక మంగళహారతి పూజలు

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి శనివారం ఉదయం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకంతో పట్టువస్త్రాలతో అమ్మవారికి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు.ఆ నంతరం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి వారి మాట్లాడుతూ... జిల్లాలో మారుమూల గ్రామాల్లో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి మొక్కులు చాలా ప్రాముఖ్యత చెందినవి ఆలాగే భక్తుల కోరికలు తీర్చే గల శక్తిగల అమ్మవారి అని పేర్కొన్నారు.

Sthanikam

శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక మంగళహారతి పూజలు

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి శనివారం ఉదయం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకంతో పట్టువస్త్రాలతో అమ్మవారికి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు.ఆ నంతరం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి వారి మాట్లాడుతూ... జిల్లాలో మారుమూల గ్రామాల్లో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి మొక్కులు చాలా ప్రాముఖ్యత చెందినవి ఆలాగే భక్తుల కోరికలు తీర్చే గల శక్తిగల అమ్మవారి అని పేర్కొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news