Sthanikam - Truth Matters
Logo

శేఖర్ మాస్టర్ కారుకు రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు!

Updated : 13 Nov 2026 18:16 IST
As Preferred Source 1 min read
శేఖర్ మాస్టర్ కారుకు రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు!

ముచ్చింతల్‌ వద్ద వెనుక నుంచి ఢీకొట్టిన పండ్ల లోడ్‌ మినీ డీసీఎం

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ముచ్చింతల్‌ వద్ద పండ్ల లోడ్‌తో వెళ్తున్న మినీ డీసీఎం వెనుక నుంచి శేఖర్ మాస్టర్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు, వెనుక భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'కాకా' సినిమా షూటింగ్‌ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఉన్న శేఖర్ మాస్టర్‌తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే అందరూ సురక్షితంగా బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Sthanikam

శేఖర్ మాస్టర్ కారుకు రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు!

Article Image

ముచ్చింతల్‌ వద్ద వెనుక నుంచి ఢీకొట్టిన పండ్ల లోడ్‌ మినీ డీసీఎం

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ముచ్చింతల్‌ వద్ద పండ్ల లోడ్‌తో వెళ్తున్న మినీ డీసీఎం వెనుక నుంచి శేఖర్ మాస్టర్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు, వెనుక భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'కాకా' సినిమా షూటింగ్‌ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఉన్న శేఖర్ మాస్టర్‌తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే అందరూ సురక్షితంగా బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి