Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:57 AM

శ్రీ వాసవి సేవాసమితి ద్వారా సమాజ సేవలు

శ్రీ వాసవి సేవాసమితి ద్వారా సమాజ సేవలు

శ్రీ వాసవి సేవాసమితి ద్వారా సమాజ సేవలు
24-03-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

శ్రీ వాసవి సేవాసమితి ద్వారా జిల్లాలో అనేక సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమితి జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆర్య వైశ్య మహాసభ నాయకులు వెంపటి శబరినాథ్‌కు సమితి సభ్యత్వం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తొమ్మిది సంవత్సరాల క్రితం వనపర్తికి చెందిన పూరి సురేష్ శెట్టి స్థాపించిన ఈ సమితి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందుతోందన్నారు.

సమాజ సేవలో భాగస్వామ్యం కావాలనుకునే వారు సమితిలో సభ్యులుగా చేరవచ్చని వారు తెలిపారు.

Sthanikam

శ్రీ వాసవి సేవాసమితి ద్వారా సమాజ సేవలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News