Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వ్యాచారచన పోటీలు

Updated : 18 Nov 2026 20:47 IST
As Preferred Source 1 min read
శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వ్యాచారచన పోటీలు

భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం నీటిని,విద్యుత్ ని ఎలా పొదుపు చేయాలి అనే అంశంపై కళాశాల విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ వ్యాచరించిన పోటీలో ప్రధమ బహుమతి కే.శ్రీలక్ష్మి, ద్వితీయ బహుమతి డి.వెన్నెలకు

కళాశాల ప్రిన్సిపాల్ చేతుల మీదుగా బహుమతులను విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మధిర మల్లేశం, కుంట సాయిరాం, అధ్యాపకులు కడెం సత్యం,శ్రీకాంత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి