Sthanikam - Truth Matters
Logo

ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో తప్పిన ప్రమాదం

Updated : 05 Nov 2026 16:28 IST
As Preferred Source 1 min read
ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో తప్పిన ప్రమాదం

నకిరేకల్ నుంచి చినకాపర్తికి వెళ్తుండగా కారును ఢీకొట్టిన మరో వాహనం.


నల్లగొండ జిల్లా: ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో ప్రమాదం తప్పింది. కట్టంగూరు మండలం అన్నారం గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నకిరేకల్ నుంచి చినకాపర్తి గ్రామానికి ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసమైంది. అయితే ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Sthanikam

ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో తప్పిన ప్రమాదం

Article Image

నకిరేకల్ నుంచి చినకాపర్తికి వెళ్తుండగా కారును ఢీకొట్టిన మరో వాహనం.


నల్లగొండ జిల్లా: ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో ప్రమాదం తప్పింది. కట్టంగూరు మండలం అన్నారం గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నకిరేకల్ నుంచి చినకాపర్తి గ్రామానికి ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసమైంది. అయితే ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి