Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / శ్రీసత్యసాయి

బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు

Updated : 05 Nov 2026 07:47 IST
As Preferred Source 1 min read
బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు

బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, పోషకాహారం పర్యావరణం పరిరక్షణ పై అవగాహన కార్యక్రమం పుట్టపర్తి లోని రెవెన్యూ భవన్ నందు కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో పండించిన పలు రకాల చిరుధాన్యాలతో చేసిన రెసిపీస్, కూరగాయలు ఆకుకూరలు, ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ ఫ్రీ కవర్స్, ఫుడ్ baskets,etc.. ఒక్కొక్క ఎన్జీవో నుంచి ఒక్కొక్క స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది.

ముందుగా కలెక్టర్ సార్ స్టాల్స్ ను సందర్శించి, మన REDS నుండి పెట్టిన స్టాల్ లో కలెక్టర్ గారు సందర్శిస్తూ మిల్లెట్స్ ని ఇంకా ప్రమోట్ చేయమని, ప్లాస్టిక్ వాడకుండా మనం తయారు చేసిన క్లాత్ బ్యాగ్స్ వాడమని, అదేవిధంగా ఫైబర్ తో చేసిన నంది మోమెంట్స్ కొంటామని ఆర్డర్ ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా

కలెక్టర్ గారు మాట్లాడుతూ

ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, చిరుధాన్యాలు రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని తెలిపారు, అదేవిధంగా మన చుట్టూ పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఇంటికి చెత్త బండి వస్తుంది తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వమని తెలిపారు.

భానుజా మేడమ్ గారు మాట్లాడుతూ*

** సేంద్రియ పద్ధతిలో పంటలు పండించి మన జీవన శైలిని ఆరోగ్యంగా ఉంచుకోవాలని, మిల్లెట్స్ పైన అవగాహన పెంచుకొని మిల్లెట్ సాగు పెంచాలి, మన ఆహారంలో మిల్లెట్ ఫుడ్ అనేది భాగంగా ఉండాలని తెలిపారు.

అదేవిధంగా మిల్లెట్స్ పైన పుట్టపర్తి హెడ్ క్వార్టర్స్ లో ఖాదరవల్లి సార్ గారితో అవగాహన కల్పించాలని దానికి కలెక్టర్ గారి సహకారం కావాలని తెలిపారు.

**చీరలతో చేసిన క్లాత్ బ్యాగ్స్ ను ప్రమోట్ చేస్తూ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి బ్యాగులు వాడాలని తెలిపారు.

**అదేవిధంగా ప్రభుత్వ సమావేశాలు జరిగినప్పుడు మా REDS FPO నుండి మిల్లెట్స్ తో చేసిన స్నాక్స్, రెసిపీస్ ఆర్డర్స్ ఇచ్చి ప్రమోట్ చేయాలని కలెక్టర్ గారిని అడగడం జరిగింది.కలెక్టర్ గారు కచ్చితంగా చేస్తామని తెలిపారు.

ఆ తర్వాత అక్కడికి వచ్చిన సంఘాల నుండి ఇద్దరు మహిళలు వారి వారి జీవన శైలి గురించి రైతులకు వివరించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు.

Sthanikam

బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news