Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

డ్రంక్ అండ్ డ్రైవ్.. ముగ్గురికి జైలు,ఆరుగురికి జరిమానా..

Updated : 04 Nov 2026 21:45 IST
As Preferred Source 1 min read
డ్రంక్ అండ్ డ్రైవ్.. ముగ్గురికి జైలు,ఆరుగురికి జరిమానా..

మునగాల మండల కేంద్రంలోని గణపవరం రోడ్డు వద్ద మంగళవారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 9 మందిని పోలీసులు పట్టుకున్నారు.బుధవారం వారిని కోదాడ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎం.డీ. ఉమర్ ఎదుట హాజరుపరచగా, ఆయన ముగ్గురికి జైలు శిక్షతో పాటు జరిమానా, మరో ఆరుగురికి చెరో రూ.1,000 జరిమానా విధించారు.ఈ సందర్భంగా ఎస్సై సంజీవరెడ్డి మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని,ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Sthanikam

డ్రంక్ అండ్ డ్రైవ్.. ముగ్గురికి జైలు,ఆరుగురికి జరిమానా..

Article Image

మునగాల మండల కేంద్రంలోని గణపవరం రోడ్డు వద్ద మంగళవారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 9 మందిని పోలీసులు పట్టుకున్నారు.బుధవారం వారిని కోదాడ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎం.డీ. ఉమర్ ఎదుట హాజరుపరచగా, ఆయన ముగ్గురికి జైలు శిక్షతో పాటు జరిమానా, మరో ఆరుగురికి చెరో రూ.1,000 జరిమానా విధించారు.ఈ సందర్భంగా ఎస్సై సంజీవరెడ్డి మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని,ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి